Monday 21 March 2022

పాఠ్యసామగ్రి- ముడిపదార్థం

 

ప్రథమగణం పరస్మైపదులు-

पठ् పఠ్ (=చదువుట) पठ् - पठ - व्यक्तायां वाचि

हस् హస్ (=నవ్వుట), हस् - हसे - हसने

वह् వహ్ (=వహించుట, మోయుట, ప్రవహించుట), वह् - वह - प्रापणे

क्रीड् క్రీడ్ (=ఆడుట) क्रीड् - क्रीडृ - विहारे

नम् నమ్ (=నమస్కరించుట, వంగుట), नम् - णम - प्रह्वत्वे शब्दे च

वस् వస్ (=ఉండుట, నివసించుట) वस् - वस - निवासे

अट् అట్ (=తిరుగుట, తిరగాడుట), अट् - अट - गतौ

अर्च् అర్చ్ (=అర్చించుట), अर्च् - अर्च - पूजायाम्

रक्ष् రక్ష్ (=రక్షించుట), रक्ष् - रक्ष - पालने

खेल् ఖేల్ (=ఆడుట), खेल् - खेलृ - चलने

गर्ज् గర్జ్ (=గర్జించుట), गर्ज् - गर्ज - शब्दे

दह् దహ్ (=దహించుట) दह् - दह - भस्मीकरणे

 

 

2. भण्, तप्, नट्, ज्वल्, जीव्, लस्, फल्, याच्, अत्

భణ్, తప్, నట్, జ్వల్, జీవ్, లస్, ఫల్, యాచ్, అత్

भण् భణ్ (=మాట్లాడుట), भण् - भण - शब्दे

तप् తప్ (=తపించుట), तप् - तप - सन्तापे

नट् నట్ (=నటించుట, నాట్యమాడుట), नट् - नट - नृत्तौ

ज्वल् జ్వల్ (=జ్వలించుట, వెలుగుట), ज्वल् - ज्वल - दीप्तौ

जीव् జీవ్ (=జీవించుట), जीव् - जीव - प्राणने

लस् లస్ (=విలసిల్లుట), लस् - लस - श्लेषण-क्रीडनयोः

फल् ఫల్ (=ఫలించుట), फल् - फल – निष्पत्तौ

याच् యాచ్ (=అడుక్కోవటం, భిక్షమెత్తటం), याच् – टुयाचृ – याच्ञायाम्

अत् అత్ (=తిరగటం) अत् – अत - सातत्यगमने

 

 

3. जि (जय्), नी (नय्), बुध् (बोध्), द्रु (द्रव्), भू (भव्), सृ (सर्) -

జి (జయ్), నీ (నయ్), బుధ్ (బోధ్), ద్రు (ద్రవ్), భూ (భవ్), సృ (సర్)

गम् [गच्छ्] గమ్ (గచ్ఛ్) (=వెళ్ళు, పోవు), पा [पिब्] పా (పిబ్) (=తాగు), स्था [तिष्ठ्] స్థా (తిష్ఠ్) (=నిలుచు), दृश् [पश्य्] (=చూచు)

जि (जय्) జి (జయ్) (=జయించుట), जि – जि - जये

नी (नय्) నీ (నయ్) (=తీసుకుపోవుట), नी – णीञ् - प्रापणे

बुध् (बोध्) బుధ్ (బోధ్) (=తెలుసుకొనుట, బోధపడుట), बुध् – बुध - बोधने

भू (भव्) భూ (భవ్) (ఉండుట, అవ్వుట), भू – भू - सत्तायाम्

सृ (सर्) (జరుగుట, కదులుట, ముందుకు పోవుట) सृ - सृ - गतौ

द्रु (द्रव्) ద్రు (ద్రవ్) (=ద్రవించుట), द्रु - द्रु - गतौ

गम् [गच्छ्] గమ్ (గచ్ఛ్) (=పోవుట, వెళ్ళుట) गम् - गम्लृ – गतौ

 

ప్రథమగణం- ఆత్మనేపదా లు-

लभ् లభ్ (=లభించుట) - लभते
यत् యత్ (=ప్రయత్నించుట) - यतते
रम् రమ్ (=రమించుట, ఆనందించుట) - रमते  
भाष् భాష్ (=మాట్లాడుట) - भाषते
सेव् సేవ్ (=సేవించుట) - सेवते
लोक् లోక్ (=చూచుట) - लोकते
शङ्क् శంక్ (=శంకించుట) - शङ्कते
लङ्घ् లంఘ్ (=దాటుట) - लङ्घते
श्लाघ् శ్లాఘ్ (=పొగుడుట) - श्लाघते
वन्द् వంద్ (=నమస్కరంచుట) - वन्दते

 

నాలుగవ గణం - పరస్మైపద ధాతువులు-

नश् నశ్ (=నశించుట), नश् - णश - अदर्शने

पुष् పుష్ (=పోషించుట), पुष् - पुष - पुष्टौ

नृत् నృత్ (=నాట్యం చేయుట), नृत् - नृती - गात्रविक्षेपे

क्रुध् కృధ్ (=కోపం పడుట), क्रुध् - क्रुध - कोपे

कुप् కుప్ (=కోపం పడుట), कुप् - कुप - क्रोधे

तुष् తుష్ (=సంతోషించుట), तुष् - तुष - तुष्टौ

अस् అస్ (=విసరుట), अस् - असु - क्षेपणे

क्लिद् క్లిద్ (=తడుపుట), क्लिन्द् - क्लिन्दू - आर्द्रीभावे

तृप् తృప్ (=తృప్తి పడుట, పరచుట), तृप् - तृप - प्रीणने (तृप्तिः तर्पणं च)

दुष् దుష్ (=తప్పు అగుట, పాడగుట) दुष् - दुष - वैकृत्ये

 

ఆత్మనేపద ధాతువులు

पद् - पद गतौ - पद्यते పద్యతే – (=వెళ్ళుట)
मन् - मनज्ञाने - मन्यते మన్యతే – (=తెలుసుకొనుట- అనుకొనుట)
खिद् खिद - खिद्यते ఖిద్యతే- (=బాధపడుట)
बुध् बुध अवगमने - बुध्यते (=తెలుసుకొను, అర్థం చేసుకొను)
युध् युध सम्प्रहारे - युध्यते యుద్ధం చేయుట, పోట్లాడుట
मा मान् माने - मायते మాయతే – (కొలత) కొలుచుట,
प्री प्रीतौ - प्रीयते ప్రీయతే – ఇష్టపడుట, ఇష్టం కలిగి ఉండుట
दू परितापे - दूयते దూయతే -
तूर् तूर् गतित्वरणे हिंसायाम् - तूर्यते తూర్యతే తొందరచేయటం, హింసించుట


ఆరవగణం ధాతువులు-

लिख् లిఖ్ (=వ్రాయుట) लिख् - लिख - अक्षरविन्यासे

विश् విశ్ (=ప్రవేశించుట) विश् - विश - प्रवेशने

सृज् సృజ్ (=సృష్టించుట) सृज् - सृज - विसर्गे

स्पृश् స్పృశ్ (=తాకుట) स्पृश् - स्पृश - स्पर्शने

चर्च् చర్చ్ (=చర్చించుట) चर्च् - चर्च - अध्ययने

स्फुट् స్ఫుట్ (=చటుక్కున తెరుచుకొనుట) स्फुट् - स्फुट - विकसने

त्रुट् త్రుట్ (=విరుగుట, చినుగుట) (त्रुट्यति, त्रुटति) त्रुट् - त्रुट - छेदने

प्रच्छ् (पृच्छ्) పృచ్ఛ్ (ప్రచ్ఛ్) (=అడుగుట) पृच्छ् - प्रच्छ - ज्ञीप्सायाम्

मृश् మృశ్ (=తాకుట, రాచుట) मृश् - मृश - आमर्शने

स्फुर् స్ఫుర్ (=స్ఫురించుట, అదురుట) स्फुर् - स्फुर - स्फुरणे

 ఆత్మనేపదాలు-

 विज् - ओँविजीँ भयचलनयोः - (उद्)विजते (= భయపడుట, చలించుట);
कु - कुङ् शब्दे - कुवते (= శబ్దం చేయుట, పక్షికూత);
लज्ज् - लस्ज् ओँलस्जीँ व्रीडायाम् - लज्जते (= సిగ్గు పడుట);
मृ (म्रिय्) मृङ् प्राणत्यागे - म्रियते (= చనిపోవుట);
पृ (व्या-प्रिय्) - पृङ् व्यायामे - प्रियते (= ఏదైనా పనిలో మునిగి ఉండుట);
धृ (ध्रिय्) धृङ् अवस्थाने - ध्रियते (= పట్టుకొని ఉండుట);
गुर् गुरीँ उद्यमने - गुरते (= ప్రయత్నం చేయుట);

పదవగణం ధాతువులు

चुर् (चोर्) చుర్ (చోర్) (=దొంగిలించుట), चुर् - चुर - स्तेये

कॄत् (कीर्त्) కౄత్ (కీర్త్) (=కీర్తించుట), कॄत् - कॄत - संशब्दने

घुष् (घोष्) ఘుష్ (ఘోష్) (=ఘోషించుట), घुष् - घुष - कान्तिकरणे

दण्ड् దండ్ (=దండించుట), दण्ड् - दण्ड - दण्डनिपाते

पाल् పాల్ (=పాలించుట), पाल् - पाल - रक्षणे

पीड् పీడ్ (=పీడించుట), पीड् - पीड - अवगाहने

चूर्ण् చూర్ణ్ (=పొడి చేయుట), चूर्ण् - चूर्ण - प्रेरणे, सङ्कोचने च

तर्क् తర్క్ (=తర్కించుట), तर्क् - तर्क - भाषायाम्, वितर्कणे च

पूर् పూర్ (=పూరించుట), पूर् - पूरी - आप्यायने

भक्ष् భక్ష్ (=తినుట) भक्ष् - भक्ष – अदने

 

ఉపసర్గలు-

प्र ప్ర, - ముందు, గొప్ప

परा పరా, - విరుద్ధం,

अप అప, - చెడు, తప్పు

सम् సమ్‌, - కలుపుకుని

अनु అను, - వంటి, వెంట, వెనక

अव అవ, - కింది, అధమ, నుండి

निस् निर् నిస్‌, నిర్‌, - లేని, పోయిన

दुस् दुर् దుస్‌, దుర్‌, - చెడు, కష్టమైన

वि వి, - విశేషం, విభాగం

, - మొత్తం, అంతా

नि ని, - అందు, కింద

अधि అధి, - పైన, పెద్ద

अपि అపి, - కూడా

अति అతి, - దాటి, మించి

सु సు, - మంచి

उत् उद् ఉత్/ఉద్‌, - పైకి, ఎత్తు

अभि అభి, - దగ్గర, వద్ద

प्रति ప్రతి, - తిరిగి, మళ్ళీ

परि పరి, - అన్నివైపులా

उप ఉప - వద్ద, దగ్గర

 ----------------------------------

నామపదాలకోసం ప్రాతిపదికలు-

पण्डितः, పండితః - పండితుడు - పండితం, పండితౌ, పండితాన్

आचार्यः, ఆచార్యః - ఆచార్యుడు

शिष्यः, శిష్యః - శిష్యుడు

गुरुकुलः, గురుకులః - గురుకులం

प्रश्नः, ప్రశ్నః - ప్రశ్న

वेदः, వేదః - వేదం

पाठः, పాఠః - పాఠం

विद्यालयः, విద్యాలయః – విద్యాలయం, పాఠశాల

छात्रः, ఛాత్రః - విద్యార్థి

गन्धः, గంధః - వాసన

कन्दुकः, కందుకః – బంతి

समाचारः, సమాచారః – సమాచారం

 

అకారాంత పుంలింగ పదాలు-

जनक జనక – జనకః – తండ్రి
पितामह పితామహ – పితామహః – తాతగారు (తండ్రివైపు)
मातामह మతామాహ – మతామాహః – తాతగారు (తల్లివైపు)
सोदर సోదర – సోదరః – సహోదరుడు, సోదరుడు (తోబుట్టువు)
अनुज అనుజ – అనుజః – తమ్ముడు
अग्रज అగ్రజ – అగ్రజః – అన్నయ్య
सुत సుత – సుతః – కొడుకు
पौत्र పౌత్ర – పౌత్రః – మనవడు (కొడుకు సంతతి)
दौहित्र దౌహిత్ర – దౌహిత్రః – మనవడు (కూతురి సంతతి)
मातुल మాతుల – మాతులః – మామయ్య (తల్లి సోదరుడు)
पितव्य పితృవ్య – పితృవ్యః – బాబాయి, లేదా పెద్దనాన్న (తండ్రికి సోదరుడు)
श्वशुर శ్వశుర – శ్వశురః – మామగారు (భార్య తండ్రి)
श्याल శ్యాల – శ్యాలః – బావమరిది (భార్య తమ్ముడు)
देवर దేవర – దేవరః – మరిది (భర్త తమ్ముడు)
 

అకారాంత నపుంసకలింగ పదాలు

 फलं, ఫలం = పండు
अरण्यं, वनं, అరణ్యం, వనం = అడవి
पुस्तकं, పుస్తకం = పుస్తకం
पत्रं, పత్రం = ఆకు
जलं, तोयं, జలం, తోయం = నీరు
पुष्पं, పుష్పం = పువ్వు
वस्त्रं, వస్త్రం = బట్ట
ज्ञानं, జ్ఞానం = జ్ఞానం
व्यंजनं, వ్యంజనం = కూర
व्यजनं, వ్యజనం = పంఖా, ఫాన్
वातायनं, వాతాయనం = కిటికీ
नेत्रं, नयनं, నేత్రం, నయనం = కన్ను
कमलं, पद्मं, కమలం, పద్మం = తామరపువ్వు
तृणं, తృణం = గడ్డి

 అవ్యయాలు-


సామాన్య అవ్యయాలు-
च = చ – మరియు, కూడా
एव = ఏవ – మాత్రమే,
न = న – కాదు, లేదు (నిషేధం) (విశేషం- తెలుగులో క్రియకు నిషేధం చెప్పాలంటే ‘చేశాడు, చేయలేదు’, ‘వస్తాడు, రాడు’ ఇట్ల క్రియలోనే నిషేధార్థం వస్తుంది. అదే సంస్కృతం క్రియకు ముందు ‘న’ పెడితే అది నిషేధార్థం అయిపోతుంది. ఉదా- గచ్ఛతి, న గచ్ఛతి.)
हा = హా – అయ్యో, అరెరే
प्रति = ప్రతి – వైపు
शनैः = శనైః – నెమ్మదిగా
हे = హే – ఓయి
इति = ఇతి – ఇంతవరకు
अपि = అపి – కూడా, ప్రశ్నార్థకం (‘అపి’ని కనక వాక్యం మొదట్లో పెడితే దానికి వేరే అర్థం వస్తుంది. అప్పుడు ఆ వాక్యం ప్రశ్నార్థకం అవుతుంది. ఉదా- రామః గచ్ఛతి. రామః అపి గచ్ఛతి. అపి రామః గచ్ఛతి?)
एवम् = ఏవమ్ – ఈ విధంగా, ఇట్ల అని, ఇంత
मा = వద్దు

అవ్యయ సంయోగాలు-

ఇతి + ఏవం = ఇత్యేవం
ఇతి+అపి = ఇత్యపి,
అపి+ఏవ=అప్యేవ,
చ+అపి=చాపి,
చ+ఏవ=చైవ,
ఏవ+ఇతి=ఏవేతి,
అపి+ఏవం=అప్యేవం.


ప్రత్యయయుక్త స్థానార్థక అవ్యయాలు-

इह, अत्र, तत्र, एकत्र, सर्वत्र, अन्यत्र, परत्र, कुत्र, यत्र, कुत्रचित्, क्व, क्वचित्, अग्रतः, पृष्ठतः
ఇహ, అత్ర, తత్ర, ఏకత్ర, సర్వత్ర, అన్యత్ర, పరత్ర, కుత్ర, యత్ర, కుత్రచిత్, క్వ, క్వచిత్. అగ్రతః, పృష్ఠతః
इह = ఇహ- ఇక్కడ
अत्र = అత్ర- ఇక్కడ
तत्र = తత్ర- అక్కడ
एकत्र = ఏకత్ర- ఒకచోట
सर्वत्र = సర్వత్ర- అంతటా
अन्यत्र = అన్యత్ర- వేరే చోట
परत्र = పరత్ర- మరొక చోట
कुत्र = కుత్ర- ఎక్కడ
यत्र = యత్ర- ఎక్కడైతే
कुत्रचित् = కుత్రచిత్- ఎక్కడో
क्व = క్వ- ఎక్కడ
क्वचित् = క్వచిత్- ఎక్కడో
अग्रतः = అగ్రతః- ముందు
पृष्ठतः = పృష్ఠతః- వెనక


‘-ప్రకారంగా, విధంగా’ అని అర్థం వచ్చే ప్రకారార్థక-అవ్యయాలు.

इत्थं, तथा, यथा, सर्वथा, अन्यथा, कथम्, यथातथं ; अथवा, एवम्, कथम्,
ఇత్థం, తథా, యథా, సర్వథా, అన్యథా, కథమ్, యథాతథం ; అథవా, ఏవమ్, కథమ్,
इत्थं = ఇత్థం- ఈ విధంగా
तथा = తథా- ఆ విధంగా
यथा = యథా- ఏ విధంగా అయితే..
सर्वथा = సర్వథా- అన్ని విధాలుగా
अन्यथा = అన్యథా- వేరే విధంగా
कथम् = కథమ్- ఏ విధంగా (ఎట్ల?)
यथातथं = యథాతథం- ఉన్నది ఉన్నట్లు
अथवा = అథవా- లేదా (‘ఇది లేక ఇంకొకటి’- అనే సందర్భంలో)
एवम् = ఏవమ్- ఈ విధంగా
कथम् = కథమ్- ఎట్ల


కారణార్థక అవ్యయాలు-

‘-వల్ల’, ‘-కారణంగా’ ‘-నుండి’ అనే అర్థం వచ్చే అవ్యయాలు-
अतः, इतः, ततः, कुतः, यतः, सर्वतः, पुरतः, अभितः, परितः, कुतश्चित्. अज्ञानतः
అతః, ఇతః, తతః, కుతః, యతః, సర్వతః, పురతః, అభితః, పరితః, కుతశ్చిత్
अतः, అతః, -ఇందువల్ల, ఇక్కడి నుంచి
इतः ఇతః, -ఇటు నుంచి
ततः, తతః, -అందువల్ల, అక్కడి నుంచి
कुतः, కుతః, -ఎందువల్ల, ఎక్కడి నుంచి
यतः, యతః, -ఎందువల్ల నంటే (అందువల్ల), ఎక్కడి నుంచి (అంటే అక్కడి నుంచి)
सर्वतः, సర్వతః, -అన్ని వైపుల నుండి
पुरतः, పురతః, -ఎదురుగా, ముందర
अभितः, అభితః, -పక్కన
परितः, పరితః, - చుట్టు పక్కల
कुतश्चित्, కుతశ్చిత్, - ఎక్కడి నుంచో, ఒకానొక అక్కడి నుండి ఒకానొకందుకు


ప్రత్యయయుక్త కాలార్థక అవ్యయాలు-

‘వేళ’ అర్థంలో వర్గాన్ని చూద్దాము.
अधुना, इदानीं, तदा, कदा, यदा, एकदा, सर्वदा, अन्यदा, कदाचित्,
अद्यः, श्वः, परश्वः, प्रपरश्वः, ह्यः, परह्यः, प्रपरह्यः, अधुना, साम्प्रतम्, सम्प्रति, पुरा, इदानीम्;
తదా, కదా, యదా, ఏకదా, సర్వదా, అన్యదా, కదాచిత్ ;
तदा తదా =అప్పుడు
कदा కదా =ఎప్పుడు
यदा యదా =ఎప్పుడైతే (అప్పుడు)
एकदा ఏకదా =ఒకప్పుడు
सर्वदा సర్వదా =ఎప్పుడూ, నిత్యం
अन्यदा అన్యదా =వేరే అప్పుడు
कदाचित् కదాచిత్ =ఎప్పుడో ఒకప్పుడు
अधुना అధునా = ఇప్పుడు, ఇవాళ
इदानीं ఇదానీం = ఇప్పుడు


సామాన్య కాలార్థక అవ్యయాలు-

अद्य, श्वः, ह्यः, परश्वः, परह्यः अधुना, साम्प्रतम्, इदानीम्
అవ్యయాని- అద్య, శ్వః, హ్యః, పరశ్వః, పరహ్యః అధునా, సామ్ప్రతమ్, ఇదానీమ్
అవ్యయాని-
अद्य, అద్య = ఈరోజు
श्वः, శ్వః = రేపు
ह्यः, హ్యః = నిన్న
परश्वः, పరశ్వః = ఎల్లుండి
परह्यः, పరహ్యః = మొన్న
अधुना, అధునా = ఇప్పుడు, ఈరోజు
साम्प्रतम् సామ్ప్రతమ్ = ప్రస్తుతం
इदानीम् ఇదానీమ్ = ఇప్పుడు


సామాన్య దేశార్థక అవ్యయాలు-

अधः, उपरि, अग्रे, अधस्तात्, पुरस्तात्, अन्तः, बहिः, मा, अन्तिकम्, समीपे, पार्श्वे,
అవ్యయాని- అధః. ఉపరి, అగ్రే, అధస్తాత్, పురస్తాత్, అన్తః, బహిః, మా, అన్తికమ్, సమీపే, పార్శ్వే,
అవ్యయాని-
अधस्तात्, अधः, అధస్తాత్, అధః = క్రింద
उपरि, ఉపరి = పైన
पुरस्तात्, अग्रे, పురస్తాత్, అగ్రే = ముందు
अन्तः, అన్తః = లోపల
बहिः, బహిః = బయట
మా = వద్దు, వలదు
अन्तिकम्, అన్తికమ్ = దగ్గర